హెచ్‌పీఎల్‌లో ఇంజినీర్లు


Thu,September 6, 2018 10:48 PM

హిందుస్థాన్ ప్రీఫ్యాబ్ లిమిటెడ్ (హెచ్‌పీఎల్)లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ (సివిల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-మొత్తం పోస్టులు: 10 (జనరల్-4, ఓబీసీ-3, ఎస్సీ-2, ఎస్టీ-1)
-పోస్టు పేరు: ఇంజినీర్ (సివిల్)
-అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌లోఉత్తీర్ణత. ఆటోక్యాడ్, బిల్లింగ్, సైట్ సూపర్‌వైజర్‌లో పరిజ్ఞానం ఉండాలి.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 14
-వెబ్‌సైట్: www.hplindia.org in

1147
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles