సీమెట్‌లో


Thu,September 6, 2018 10:47 PM

సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీమెట్) ఖాళీగా ఉన్న ఎంటీఏ పోస్టు భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేసింది.
-పోస్టు పేరు: మల్టీ టాస్క్ అసిస్టెంట్-1 ఖాళీ
-అర్హత: ఇంటర్‌లో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 18,000-56,900/-
-వయస్సు: 25 ఏండ్లకు మించరాదు.
-చివరితేదీ: అక్టోబర్ 12
-వెబ్‌సైట్: www.cmet.gov.in

1175
Tags

More News

VIRAL NEWS

Featured Articles