గేట్ స్కోర్‌తో ట్రెయినీ పోస్టులు


Wed,September 5, 2018 11:33 PM

గేట్ స్కోర్‌తో జీటీ పోస్టుల భర్తీకి ఓఎన్‌జీసీ, ఎన్‌పీసీఐఎల్ తదితర కంపెనీల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
ONGC_Logo.jpg

ఓఎన్‌జీసీ:

-పోస్టు: గ్రాడ్యుయేట్ ట్రెయినీ
-విభాగాలు: ఇంజినీరింగ్, జియోసైన్సెస్
-ఎంపిక: గేట్-2019 స్కోర్ ఆధారంగా
-పూర్తి వివరాలు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్/రోజ్‌గార్ సమాచార్ (సెప్టెంబర్ 15)లో చూడవచ్చు. లేదా వెబ్‌సైట్‌లో 6/2018లో చూడవచ్చు.
-వెబ్‌సైట్: www.ongcindia.com
-ఎన్‌పీసీఐఎల్: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
-పోస్టు: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ (ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ)
-విభాగాలు: మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్.
-ఎంపిక: గేట్-2019 స్కోర్ ద్వారా
-వెబ్‌సైట్: www.npcilcareers.co.in

545
Tags

More News

VIRAL NEWS

Featured Articles