ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు


Wed,September 5, 2018 11:30 PM

భారత ప్రభుత్వ సంస్థ పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (పోస్కో)లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
posco.jpg
-పోస్టులు: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
-విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్
-వయస్సు: 2019, జూలై 31 నాటికి 28 ఏండ్లు మించరాదు
-అర్హతలు: కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచీల్లో బీఈ/బీఎస్సీ (ఇంజినీరింగ్) లేదా బీటెక్ ఉత్తీర్ణత.
-ఎంపిక: గేట్-2019 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 16 నుంచి
-చివరితేదీ: అక్టోబర్ 15
-గేట్-2019 అప్లికేషన్ నంబర్‌తో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
-వెబ్‌సైట్: https://posoco.in

635
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles