న్యాక్‌లో


Wed,September 5, 2018 11:25 PM

బెంగళూరులోని నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టులు - ఖాళీలు:

-సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ -1, అకడమిక్ కన్సల్టెంట్-1, డాటా అప్లికేషన్ మేనేజర్-1, సీనియర్ అప్లికేషన్ ప్రోగ్రామర్-2, జూనియర్ అప్లికేషన్ ప్రోగ్రామర్-3, నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటివ్-2, ప్రాజెక్టు స్టాఫ్ -3.
-అర్హతలు, వయస్సు, తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 20
-హార్డ్‌కాపీలను సెప్టెంబర్ 25లోగా చేరేలా పంపాలి.
-వెబ్‌సైట్: www.naac.gov.in

811
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles