డీపీఎస్‌లో


Wed,September 5, 2018 12:34 AM

ముంబైలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్ (డీపీఎస్) యూడీసీ, అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
DPSDAE
-పోస్టు పేరు: అప్పర్ డివిజర్ క్లర్క్,
జూనియర్ స్టోర్ కీపర్/పర్చేజ్ అసిస్టెంట్
-మొత్తం పోస్టులు: 34
(జనరల్-11, ఓబీసీ-15, ఎస్సీ-4, ఎస్టీ-4)
-అర్హత : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంగ్లిష్ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగాన్ని కలిగి ఉండాలి. మెటీరియల్స్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమాతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
-వయస్సు: 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్: రూ. 25,500/-
-ఎంపిక: రాతపరీక్ష (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్)
-ఆబ్జెక్టివ్ రాతపరీక్షలో జనరల్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్(అర్థమెటిక్) అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రతి అంశం నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు.
-డిస్క్రిప్టివ్‌లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సంబంధించిన ప్రశ్నలను ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 30
-వెబ్‌సైట్: www.dpsdae.gov.in

404
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles