బీఓఎమ్‌లో ఖాళీలు


Wed,September 5, 2018 12:33 AM

జాతీయ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎమ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న చార్టెడ్ అకౌంటెంట్, ట్రెజరీ డీలర్ తదితర స్పెషలిస్ట్ పోస్టుల
భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
BANK-OF-MAHARASTRA
-మొత్తం పోస్టులు: 50
(జనరల్-27, ఓబీసీ-13, ఎస్సీ-7, ఎస్టీ-3)
-పోస్టు పేరు: చార్టెడ్ అకౌంటెంట్/కాస్ట్
మేనేజ్‌మెంట్ అకౌంటెంట్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు సీఏ/
ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2018 జూలై 31 నాటికి 20 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్: రూ. 23,700-42,020/-
-ప్రొబేషనరీ పీరియడ్ : రెండేండ్లు
-ఎంపిక: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
స్పెషలిస్ట్ ఆఫీసర్ విభాగంలో..
-ట్రెజరీ డీలర్ -6, మేనేజర్ -1, ఎకనామిస్ట్ -2 ఖాళీలు ఉన్నాయి.
-దరఖాస్తు ఫీజు: రూ. 600/-
-ఎంపిక: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 23
-వెబ్‌సైట్: www.bankofmaharashtra.in

320
Tags

More News

VIRAL NEWS

Featured Articles