వాక్ ఇన్ ఇంటర్వ్యూ


Wed,September 5, 2018 12:30 AM

తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం (ఈఎస్‌ఐసీ) పరిధిలో పనిచేస్తున్న హాస్పిటల్/మెడికల్ కాలేజ్‌ల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-మొత్తం పోస్టులు: 6
విభాగాలవారీగా ఖాళీలు :
-అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-1, జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-1, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్)-1, జూనియర్ ఇంజినీర్ (సివిల్)-3
-అర్హతలు, వయస్సు తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 9
-ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 10
-వెబ్‌సైట్: www.esic.nic.in

1395
Tags

More News

VIRAL NEWS

Featured Articles