ఇన్‌కాయిస్‌లో పీహెచ్‌డీ


Wed,September 5, 2018 12:29 AM

హైదరాబాద్‌లోని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్) పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలచేసింది.

-కోర్సు పేరు: పీహెచ్‌డీ ప్రోగ్రాం
-విభాగాలు: ఎర్త్ సైన్సెస్, ఓషియనోగ్రఫీ, మెటీరియాలజీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ (ఎమెస్సీ, ఎంఈ/ఎంటెక్)లో ఉత్తీర్ణత. సీఎస్‌ఐఆర్/యూజీసీ నెట్, గేట్/ఇన్‌స్పైర్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాసు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 30
-వెబ్‌సైట్ :www.incois.gov.in

500
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles