జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ 9355 ఖాళీలు


Tue,September 4, 2018 02:00 AM

రాష్ట్రవ్యాప్తంగా 9355 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి పంచాయతీరాజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
cbse-neet
-పోస్టు: జూనియర్ పంచాయతీ సెక్రటరీస్
-మొత్తం ఖాళీలు: 9355
-జిల్లాలవారీగా ఖాళీలు: ఆదిలాబాద్-335, భద్రాద్రి కొత్తగూడెం-387, జగిత్యాల-288, జనగాం-206, జయశంకర్ భూపాలపల్లి-304, జోగుళాంబ గద్వాల-161, కామారెడ్డి-436,
కరీంనగర్-229, ఖమ్మం-485, కుమ్రంభీం ఆసిఫాబాద్-235, మహబూబాబాద్-370, మహబూబ్‌నగర్-511, మంచిర్యాల-232, మెదక్-346, మేడ్చల్ మల్కాజిగిరి-27, నాగర్‌కర్నూలు-311, నల్లగొండ-661, నిర్మల్-322, నిజామాబాద్-405, పెద్దపల్లి-194, రాజన్న సిరిసిల్ల -177, రంగారెడ్డి-357, సంగారెడ్డి-446, సిద్దిపేట-338, సూర్యాపేట-342, వికారాబాద్-429, వనపర్తి-159, వరంగల్ రూరల్-276, వరంగల్ అర్బన్-79, యాదాద్రి భువనగిరి-307.
-అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
-వయస్సు: 2018, ఆగస్టు 31 నాటికి 18-39 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాల వారికి వయోపరిమితిలో
సడలింపు ఉంటుంది.
-ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 800/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, బీసీ (నాన్ క్రీమిలేయర్ అభ్యర్థులకు) రూ. 400/-
-పరీక్ష విధానం: డిగ్రీస్థాయిలో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
-పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
-పేపర్-1: 100 ప్రశ్నలు.
120 నిమిషాలు - 100 మార్కులు
-దీనిలో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై ప్రశ్నలు ఇస్తారు.
-పేపర్-2: 100 ప్రశ్నలు. 120 నిమిషాలు. 100 మార్కులు.
-దీనిలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018, రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు.
నోట్: ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలో ఉంటాయి. రెండు పేపర్లలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
-పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు ప్రశ్నకు 1/4 మార్కులు కోతవిధిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 12
-ఫీజు చెల్లించడానికి చివరితేదీ: సెప్టెంబర్ 11
-వెబ్‌సైట్: https://tspri.cgg.gov.in

6674
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles