యూజీసీ నెట్-2018 (డిసెంబర్)


Tue,September 4, 2018 01:59 AM

దేశవ్యాప్తంగా ఏటా రెండుసార్లు నిర్వహించే యూజీసీ-నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్ (నెట్)-2018 నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది.

nta
-ఎగ్జామ్: యూజీసీ-నెట్ (డిసెంబర్)-2018
-ఎవరి కోసం: జూనియర్ రిసెర్చ్ ఫెలో, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో పీజీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. హ్యుమానిటీస్ (లాంగ్వేజెస్ కూడా), సోషల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్ తదితర సబ్జెక్టులు చదివినవారు.
నోట్: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీ అభ్యర్థులు పీజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అయితే సరిపోతుంది. అభ్యర్థులు తమ పీజీ సర్టిఫికెట్‌ను నెట్ ఫలితాలు వెల్లడించిన రెండేండ్లలోపు సమర్పిస్తే సరిపోతుంది.
-పరీక్ష ఆన్‌లైన్ విధానంలో
(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) నిర్వహిస్తారు
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 30
-ఫీజు చెల్లించడానికి చివరితేదీ: అక్టోబర్ 1
-పరీక్షతేదీలు: డిసెంబర్ 9 నుంచి 23 మధ్య
-వెబ్‌సైట్: www.nta.ac.in/www.ntanet.nic.in

1556
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles