సీఐఎంఏపీలో 49 ఖాళీలు


Tue,September 4, 2018 01:58 AM

సీఎస్‌ఆర్‌ఐ-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
మెడిసినల్ అరోమాటిక్ ప్లాంట్స్ (సీఐఎంఏపీ) ఖాళీగా ఉన్న ఆర్‌ఏ/జేఆర్‌ఎఫ్, ప్రాజెక్టు
అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

CIMAP
-మొత్తం ఖాళీలు: 49
-విభాగాలవారీగా ఖాళీలు: రిసెర్చ్ అసోసియేట్-2, ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్ 2)-28, జేఆర్‌ఎఫ్/ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్ 3)/ఆర్‌ఏ-3, ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్ 1)-10, ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్ 3)-4, ఆర్‌ఏ (లెవల్ 1)-1, ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్ 2 & 3)-1
-అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ/ఎమ్మెస్సీ, ఎంఫార్మసీ, , ఎంఈ/ఎంటెక్, డిగ్రీ (అగ్రికల్చర్/హార్టికల్చర్)లో ఉత్తీర్ణత. నెట్/పీహెచ్‌డీ ఉండాలి.
-వయస్సు : జేఆర్‌ఎఫ్‌కు 28 ఏండ్లకు మించరాదు. మిగతా పోస్టులకు 30/35 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితిలో తేడాలు ఉన్నాయి.
-సీఐఎంఏపీ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఆర్‌ఐ) పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
-పే స్కేల్: ప్రాజెక్టు అసిస్టెంట్‌కు రూ. 25,000+ హెచ్‌ఆర్‌ఏ, ఆర్‌ఏకు రూ. 36,000+ హెచ్‌ఆర్‌ఏ. పోస్టులను బట్టి పే స్కేల్స్‌లో తేడాలు ఉన్నాయి.
-ఎంపిక: రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 11, 12
-వెబ్‌సైట్: www.cimap.res.in

1328
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles