హెచ్‌సీయూలో ప్రాజెక్టు అసిస్టెంట్


Tue,September 4, 2018 01:57 AM

hcu
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లోని స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్టు అసిస్టెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-పోస్టు పేరు: ప్రాజెక్టు అసిస్టెంట్-1 ఖాళీ
-విద్యార్హత: 75 శాతం మార్కులతో ఎమ్మెస్సీ (ఫిజిక్స్)
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఈ-మెయిల్ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 20
-వెబ్‌సైట్:www.uohyd.ac.in

729
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles