ఐబీపీఎస్ -4102 ప్రొబేషనరీ ఆఫీసర్లు


Thu,August 9, 2018 10:56 PM

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) జాతీయ
బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఉమ్మడి రాతపరీక్ష (సీడబ్ల్యూఈ పీవో/ఎంటీ-VIII) నోటిఫికేషన్‌ను ఐబీపీఎస్ విడుదల చేసింది.
mca
-ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ
-మొత్తం ఖాళీలు: 4102
బ్యాంకుల వారీగా ఖాళీలు:
-అలహాబాద్ బ్యాంక్-784 పోస్టులు
(జనరల్-395, ఓబీసీ-212, ఎస్సీ-118, ఎస్టీ-59)
-బ్యాంక్ ఆఫ్ ఇండియా-965 పోస్టులు
(జనరల్-489, ఓబీసీ-260, ఎస్సీ-144, ఎస్టీ-72)
-కెనరా బ్యాంక్-1200 పోస్టులు
(జనరల్-606, ఓబీసీ-324, ఎస్సీ-180, ఎస్టీ-90)
-కార్పొరేషన్ బ్యాంక్- 84 పోస్టులు
(జనరల్-42, ఓబీసీ-21, ఎస్సీ-15, ఎస్టీ-6)
-యూకో బ్యాంక్-550 పోస్టులు
(జనరల్-242, ఓబీసీ-196, ఎస్సీ-83, ఎస్టీ-29)
-యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-519
(జనరల్-259, ఓబీసీ-172, ఎస్సీ-59, ఎస్టీ-29)
గమనిక: పైన సూచించిన ఖాళీల సంఖ్య బ్యాంకు అవసరం మేరకు పెరగవచ్చు/తగ్గవచ్చు.
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2018 ఆగస్టు 1 నాటికి 20-30 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 600/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.100/-)
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్), ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. ఆగస్టు 14 నుంచి
-ఫీజు/దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 4
-ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: ప్రిలిమినరీ- అక్టోబర్ 13,14, 20, 21 మెయిన్ - నవంబర్ 18
-ఇంటర్వ్యూ తేదీలు: జనవరి/ఫిబ్రవరి 2019
-వెబ్‌సైట్: www.ibps.in

1425
Tags

More News

VIRAL NEWS

Featured Articles