ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో


Thu,August 9, 2018 10:54 PM

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు సైంటిస్ట్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
NIRD
-మొత్తం పోస్టులు: 21
-పోస్టు పేరు: ప్రాజెక్టు సైంటిస్ట్
-విభాగాల వారీగా ఖాళీలు: వెబ్ అప్లికేషన్స్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్-5, సిస్టమ్ అండ్ నెట్‌వర్క్స్ మేనేజ్‌మెంట్-2, మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్-2, ప్రాజెక్టు డాటా బేస్ మేనేజ్‌మెంట్ అండ్ జీఐఎస్ ఆపరేషన్స్-6, రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్ అనాలసిస్-6
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఆగస్టు 27
-వెబ్‌సైట్:www.nird.org.in

916
Tags

More News

VIRAL NEWS

Featured Articles