ఎన్‌పీఎల్‌లో సర్టిఫికెట్ కోర్సు


Thu,August 9, 2018 10:53 PM

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ (ఎన్‌పీఎల్) పిసిషన్ మేజర్‌మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్‌లో సర్టిఫికెట్ కోర్సు కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
csirnpl
-కోర్సు పేరు: సర్టిఫికెట్ ఇన్ ప్రిసిషన్ మేజర్‌మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్
-మొత్తం సీట్ల సంఖ్య: 25
-అర్హతలు: బీఎస్సీ (ఫిజిక్స్, మ్యాథ్స్), బీఎస్సీ ఇంజినీరింగ్ లేదా బీఈ/బీటెక్ లేదా మెకానికల్/ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా .
-ఎంపిక: ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 20
-వెబ్‌సైట్: www.nplindia.org

1048
Tags

More News

VIRAL NEWS

Featured Articles