హెచ్‌పీసీఎల్‌లో


Thu,August 9, 2018 10:52 PM

ముంబైలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) వివిధ రిసెర్చ్ ప్రాజెక్టుల్లో భాగంగా ఖాళీగా ఉన్న అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
HPCL
-ఫిక్స్‌డ్ టర్మ్ రిసెర్చ్ అసోసియేట్- నాలుగేండ్లు
-అర్హత: కెమిస్ట్రీ, బయోసైన్స్/బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ లేదా ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్ ఇంజినీరింగ్‌లో ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత
-వయస్సు: 32 ఏండ్లకు మించరాదు.
-స్టయిఫండ్ : రూ. 65,000-85,000/-
-ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాజెక్టు అసోసియేట్- మూడేండ్లు
-అర్హత: కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీలో బీఎస్సీ/ఎంఎస్సీ లేదా కెమికల్ టెక్నాలజీ, పెట్రోలియం రిఫైనింగ్, కెమికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
-స్టయిఫండ్ : రూ.40,000-50,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 31
-వెబ్‌సైట్: www.hindustanpetroleum.com

788
Tags

More News

VIRAL NEWS

Featured Articles