ఐవోసీఎల్‌లో అసిస్టెంట్లు


Thu,August 9, 2018 10:51 PM

న్యూఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) పైప్‌లైన్ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ (పీహెచ్‌సీ అభ్యర్థులకు) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-మొత్తం ఖాళీలు: 10 (జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్-9, ఇంజినీరింగ్ అసిస్టెంట్ -1)
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, ఐటీఐ, బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఎస్‌పీపీటీ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో (చివరితేదీ ఆగస్టు 2)
-వెబ్‌సైట్:www.iocl.com

992
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles