సీనియర్ మేనేజర్లు


Wed,August 8, 2018 11:51 PM

చెన్నైలోని కామరాజ్ పోర్ట్ లిమిటెడ్‌లో సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
kpl
-మొత్తం ఖాళీలు: 5
-పోస్టు: సీనియర్ మేనేజర్
(పైలట్)
-అర్హత: విదేశాలకు వెళ్లే షిప్ మాస్టర్ సర్టిఫికెట్ ఉండాలి లేదా విదేశాలకు వెళ్లే షిప్‌లలో కనీసం ఆరునెలలు పైలట్‌గా పనిచేసిన అనుభం, అన్ని రకాల షిప్‌లకు సంబంధించిన వ్యాలిడ్ పైలట్ లైసెన్స్ కలిగి ఉండాలి.
-జీతం: నెలకు రూ. 80,000 - 2,20,000/-
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: ఆగస్టు 27
-వెబ్‌సైట్: www.kamarajport.in

710
Tags

More News

VIRAL NEWS

Featured Articles