బెల్‌లో ఇంజినీర్ పోస్టులు


Wed,August 8, 2018 11:50 PM

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
bel
పోస్టులు - ఖాళీలు
-సీనియర్ ఇంజినీర్ (కంప్యూటర్‌సైన్స్)-2
-సీనియర్ ఇంజినీర్ (కంప్యూటర్‌సైన్స్/ఎలక్ట్రానిక్స్ విత్ సీసీఎన్‌ఏ)-1
-సీనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్)-1
-డిప్యూటీ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్)-6
-డిప్యూటీ ఇంజినీర్ (కంప్యూటర్ సైన్స్)-5
-డిప్యూటీ ఇంజినీర్ (కంప్యూటర్‌సైన్స్/ఎలక్ట్రానిక్స్ విత్ సీసీఎన్‌ఏ)-2
-అర్హతలు, అనుభవం, వయస్సు, ఎంపిక తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 1
-వెబ్‌సైట్: www.bel-india.in

1105
Tags

More News

VIRAL NEWS

Featured Articles