టీఐఎఫ్‌ఆర్‌లో


Wed,August 8, 2018 11:49 PM

హైదరాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్)లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
tifr
పోస్టులు- ఖాళీలు
-ప్రాజెక్టు సైంటిఫిక్ ఆఫీసర్ - 1
-వయస్సు: 35 ఏండ్లు మించరాదు
-జీతం: నెలకు రూ. 84,500/-
-అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (సీ)-1
-వయస్సు: 40 ఏండ్లు మించరాదు
-జీతం: నెలకు రూ.81,195/-
-ఇంజినీర్ (సి)-1
-వయస్సు: 28 ఏండ్లు మించరాదు
-జీతం: నెలకు రూ. 81,195/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 7
-వెబ్‌సైట్: https://www.tifrh.res.in

609
Tags

More News

VIRAL NEWS

Featured Articles