నాఫెడ్‌లో


Wed,August 8, 2018 11:47 PM

న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
NAFED
-పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ (అకౌంట్స్), అసిస్టెంట్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: ఆగస్టు 31
-వెబ్‌సైట్: www.nefed-india.com

574
Tags

More News

VIRAL NEWS

Featured Articles