ఆర్కిటెక్చర్ అడ్మిషన్లు


Wed,July 11, 2018 11:33 PM

జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏ) రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, మైనార్టీ, అన్ ఎయిడెడ్ కాలేజీల్లో బీఆర్క్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
JNAFAU
-కోర్సు: బీఆర్క్ (మొదటి సంవత్సరంలో ప్రవేశాలు)
-అర్హత: నాటా -2018/జేఈఈ (మెయిన్)-2018 పేపర్-IIలో అర్హత సాధించిన అభ్యర్థులు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జూలై 18లోగా రిజిస్టర్ చేసుకోవాలి.
-సర్టిఫికెట్ వెరిఫికేషన్: జూలై 19, 20
-వేదిక: జేఎన్‌ఏఎఫ్‌ఏ యూనివర్సిటీ క్యాంపస్, మాసాబ్‌ట్యాంక్, హైదరాబాద్.
-పూర్తి వివరాల కోసం 9000204648, 9908694092,
-వెబ్‌సైట్: www.jnafau.ac.in

695
Tags

More News

VIRAL NEWS

Featured Articles