సీడాక్‌లో ప్రాజెక్టు ఇంజినీర్లు


Wed,July 11, 2018 11:31 PM

తిరువనంతపురంలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్)లో ప్రాజెక్టు ఇంజినీర్లు, టెక్నీషియన్లు తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.పోస్టులు - వివరాలు:
CDAC
-ప్రాజెక్టు మేనేజర్-1, ప్రాజెక్టు ఇంజినీర్-53, ప్రాజెక్టు అసిస్టెంట్ - 3, ప్రాజెక్టు టెక్నీషియన్-16, ప్రాజెక్టు టెక్నీషియన్ (పీటీ-2)-1 పోస్టు ఉన్నాయి.
-అర్హతలు, అనుభవం, ఎంపిక తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 25
-వెబ్‌సైట్: https://cdac.in

545
Tags

More News

VIRAL NEWS

Featured Articles