సీఈసీఆర్‌ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు


Wed,July 11, 2018 01:18 AM

Central-Electrochemical
తమిళనాడులోని సెంట్రల్ గ్లాస్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఈఆర్‌ఐ) ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్/ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.

- మొత్తం పోస్టుల సంఖ్య: 5 (ప్రాజెక్టు అసిస్టెంట్ (గ్రేడ్ II-2, గ్రేడ్ III-1), జేఆర్‌ఎఫ్-1, రిసెర్చ్ అసోసియేట్-1)
- అర్హత: ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) లేదా ఫిజిక్స్/మెటీరియల్ సైన్స్/కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
- పే స్కేల్: రూ. 25,000/28,000+ హెచ్‌ఆర్‌ఏ, తదితర సౌకర్యాలు కల్పిస్తారు.
- వయస్సు: 28/30 ఏండ్లకు మించరాదు.
- ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చిరునామా: Central Electrochemical Research Institute, Karaikudi
- ఇంటర్వ్యూ తేదీ: జూలై 16
- వెబ్‌సైట్: www.cecri.res.in

582
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles