ఎన్‌ఎల్‌సీ ఇండియాలో 765 ఖాళీలు


Wed,July 11, 2018 01:16 AM

NLC
తమిళనాడులోని ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ వివిధ ట్రేడ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- మొత్తం అప్రెంటిస్‌షిప్‌ల సంఖ్య: 765
విభాగాలవారీగా ఖాళీలు: - ఫిట్టర్-120, టర్నర్-45, మెకానిక్ (మోటార్ వెహికిల్)-130, ఎలక్ట్రీషియన్-100, వైర్‌మ్యాన్-120, మెకానిక్ డీజిల్-25, మెకానిక్ ట్రాక్టర్-25, కార్పెంటర్-10, ప్లంబర్-20, వెల్డర్-70, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ (పాసా)-40, అకౌంటెంట్-20, డాటా ఎంట్రీ ఆపరేటర్-20, అసిస్టెంట్ (హెచ్‌ఆర్)-20
- అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతితోపాటు సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత. అకౌంటెంట్/డాటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్‌లకు బీకాం, బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్), బీబీఏలో ఉత్తీర్ణత.

- వయస్సు: 2018 అక్టోబర్ 1 నాటికి 14 ఏండ్లు నిండి ఉండాలి.
- స్టయిఫండ్: ట్రెయినింగ్ పీరియడ్‌లో ఐటీఐ ట్రేడ్ అభ్యర్థులకు రూ. 9748 మిగతా అభ్యర్థులకు రూ. 8530/- చెల్లిస్తారు.
- ఎంపిక: అకడమిక్ మార్కులు +ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులు ప్రారంభం: జూలై 16 నుంచి
- దరఖాస్తులకు చివరితేదీ: జూలై 25
- ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: జూలై 30
- వెబ్‌సైట్: www.nlcindia.com

1518
Tags

More News

VIRAL NEWS

Featured Articles