సీఎస్‌ఐఆర్‌లో ఎస్‌ఆర్‌ఎఫ్‌లు


Tue,June 12, 2018 10:52 PM

న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆర్‌ఏ, ఎస్‌ఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
srf-csir
-సీనియర్ రిసెర్చ్ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ/బీఈ/బీటెక్‌లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా ఎంఈ/ఎంటెక్‌లో 60 శాతం, ఎంబీబీఎస్/బీడీఎస్, బీఫార్మసీ, బీవీఎస్సీ/బీఎస్సీ (అగ్రికల్చర్), ఎంఫార్మసీ/ఎంవీఎస్సీ/ఎమ్మెస్సీ (అగ్రికల్చర్)లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉండాలి.
-రిసెర్చ్ అసోసియేట్ (ఆర్‌ఏ)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైన్స్ లేదా ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ ఉండాలి.
-వయస్సు: ఎస్‌ఆర్‌ఎఫ్‌కు 32 ఏండ్లు, ఆర్‌ఏకు 35 ఏండ్లు మించరాదు.
-స్టయిఫండ్: ఎస్‌ఆర్‌ఎఫ్‌కు రూ. 28,000/-, ఆర్‌ఏకు రూ. 30,000/-
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 6
-వెబ్‌సైట్:www.csirhrdg.res.in

647
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles