ఎన్‌ఐపీహెచ్‌ఎమ్‌లో ప్రవేశాలు


Tue,June 12, 2018 10:51 PM

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ 2018-19 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా/డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
niphm-building
-కోర్సు పేరు: పీజీ డిప్లొమా (ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్)
-కోర్సు వ్యవధి: 12 నెలలు
-అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్/హార్టికల్చర్), బీఎస్సీ (అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్), బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), ఎమ్మెస్సీ (లైఫ్ సైన్సెస్)లో ఉత్తీర్ణత.
-కోర్సు ఫీజు: రూ. 62,500/-
-కోర్సు పేరు: డిప్లొమా (ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్)
-కోర్సు వ్యవధి: 12 నెలలు
-అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (అగ్రికల్చర్/హార్టికల్చర్, లైఫ్ సైన్సెస్), బీఎస్సీ (అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్), బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత. కోర్సు ఫీజు రూ. 25,000/- ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో (ఈ మెయిల్ -registrarniphm@nic.in)
-చివరితేదీ: జూలై 16
-వెబ్‌సైట్ : www.niphm.gov.in

645
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles