ఓఎన్‌జీసీలో డాక్టర్లు


Tue,June 12, 2018 10:49 PM

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) కాంట్రాక్టు తిపదికన డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Oil-and-Natural
-పోస్టు: డాక్టర్లు
-విభాగాల వారీగా ఖాళీలు..
-ఫీల్డ్ మెడికల్ ఆఫీసర్ - 26 ఖాళీలు
-జీతం: నెలకు రూ. 75,000/-
-జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ - 1
-జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (పార్ట్‌టైం)- 1
-మెడికల్ ఆఫీసర్ (ఆక్యుపేషనల్ హెల్త్) - 1
-అర్హతలు: ఎంబీబీఎస్. మెడికల్ ఆఫీసర్ ఆక్యుపేషనల్ పోస్టుకు ఎంబీబీఎస్‌తోపాటు సెంట్రల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్ లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి మూడునెలల సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.
నోట్: 14 రోజులు ఆన్/ఆఫ్ పద్ధతిపై పనిచేయాలి ఈ పోస్టులు రాజమండ్రి అసెట్ కోసం.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: జూన్ 18
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-వెబ్‌సైట్: www.ongcindia.com

616
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles