మెకానికల్ ఇంజినీరింగ్ సైంటిస్టులు


Tue,June 12, 2018 10:48 PM

డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)లో సైంటిస్ట్ బీ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ & అసెస్‌మెంట్ సెంటర్ (ఆర్‌ఏసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
drdo
-మొత్తం ఖాళీల సంఖ్య - 19.
-పోస్టు: సైంటిస్ట్ బీ (విభాగం: మెకానికల్ ఇంజినీరింగ్)
-అర్హత: ప్రథమశ్రేణిలో బీఈ/బీటెక్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత. లేదా మెకట్రానిక్స్/మెకానికల్ అండ్ ఆటోమేషన్/మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
-వయస్సు: జనరల్ -28 ఏండ్లు. ఓబీసీ - 31 ఏండ్లు. ఎస్సీ/ఎస్టీ - 33 ఏండ్లు మించరాదు.
-పేస్కేల్: రూ. 80,000/-
-ఎంపిక: గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి రాతపరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ప్రకటన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన 21 రోజుల్లోగా చేసుకోవాలి.
-వెబ్‌సైట్: http://drdo.gov.in

1002
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles