నేవీలో చెఫ్, స్టీవార్డ్, హైజనిస్ట్


Tue,June 12, 2018 01:07 AM

ఇండియన్ నేవీలో చెఫ్, స్టీవార్డ్, హైజనిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-అర్హతలు: అవివాహిత పురుష అభ్యర్థులై ఉండాలి. మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. 1998, ఏప్రిల్ 1 నుంచి 2002, మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి.
-పేస్కేల్: రూ. 21,700 - 69,100/-
-శిక్షణ సమయంలో నెలకు రూ. 14,600/-
-పదోన్నతులు: మాస్టర్ చెఫ్ పెట్టీ ఆఫీసర్-1 స్థాయి వరకు పదోన్నతి పొందవచ్చు.
-ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ), వైద్యపరీక్షల ద్వారా
-రాతపరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. సైన్స్, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్‌పై ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి 30 నిమిషాలు.
-పీఎఫ్‌టీ: 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల్లో పరుగెత్తాలి. 20 ఉతక్, బైటక్‌లు. 10 పుష్‌అప్‌లు చేయాలి. ఈ పరీక్షలో తప్పనిసరిగా అర్హత సాధించాలి.
-పై రెండు పరీక్షల్లో అర్హత సాధించినవారికి వైద్యపరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. కనీసం 157 సెం.మీ ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ ఛాతీ, బరువు ఉండాలి.
-శిక్షణ: 15 వారాల ప్రాథమిక శిక్షణనిస్తారు. కోర్సు ఏప్రిల్ 2019లో ప్రారంభమవుతుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జూన్ 18 నుంచి
-చివరితేదీ: జూలై 18
-వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in
INDIAN-NAVY-STEWARD

1279
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles