టీఎఫ్‌ఆర్‌ఐలో 21 ఖాళీలు


Mon,April 16, 2018 12:07 AM

జబల్‌పూర్‌లోని ట్రాఫికల్ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (టీఎఫ్‌ఆర్‌ఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
tfri

వివరాలు:

టీఎఫ్‌ఆర్‌ఐ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
-మొత్తం ఖాళీల సంఖ్య-21 పోస్టులు
-టెక్నీషియన్ (ఫీల్డ్/ల్యాబ్ రిసెర్చ్)-6
-లోయర్ డివిజన్ క్లర్క్-4,ఫారెస్టర్-1
-మల్టీ టాస్కింగ్ స్టాఫ్-9, శానిటేషన్ అటెండెంట్-1
-పే స్కేల్ : రూ. 5,200-20,200+గ్రేడ్ పే రూ. 2000/- పోస్టులను బట్టి గ్రేడ్ పే మారుతూ ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 300/- (ఎస్సీ, ఎస్టీలకు, పీహెచ్‌లకు ఫీజు లేదు)
-ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: మే 14
-వెబ్‌సైట్: http://icfre.gov.in

1459
Tags

More News

VIRAL NEWS

Featured Articles