ఎన్‌బీఈలో అసిస్టెంట్ డైరెక్టర్లు


Mon,April 16, 2018 12:06 AM

న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బీఈ) మెడికల్ విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NBE

వివరాలు:

ఆరోగ్య మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ. దీన్ని న్యూఢిల్లీలో 1975లో ఏర్పాటుచేశారు.
-పోస్టు పేరు: అసిస్టెంట్ డైరెక్టర్
-మొత్తం పోస్టుల సంఖ్య: 7 (జనరల్-4, ఓబీసీ-2, ఎస్సీ-1)
-విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత.
-వయస్సు: 35 ఏండ్ల కు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 21
-వెబ్‌సైట్: www.natboard.edu.in

675
Tags

More News

VIRAL NEWS

Featured Articles