ఆర్‌ఐఈలో కన్సల్టెంట్లు


Mon,April 16, 2018 12:06 AM

ఎన్‌సీఈఆర్‌టీ పరిధిలో పనిచేస్తున్న భోపాల్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్‌ఐఈ) ఖాళీగా ఉన్న కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
RIE-BHOPAL

వివరాలు:

దేశవ్యాప్తంగా మొత్తం ఐదు రీజియన్లలో ఆర్‌ఐఈ సంస్థలను 1963లో ఏర్పాటుచేశారు.
ఆర్‌ఐఈ భోపాల్ వెస్టర్న్ రీజియన్ పరిధికి చెందినది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 17
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీతోపాటు నెట్/గేట్, పీహెచ్‌డీ ఉండాలి.
-పే స్కేల్: రూ. 45,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారి వద్ద ఇంటర్వ్యూ రోజున హాజరుకావాలి.
-ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 16, 17
-వెబ్‌సైట్: http://riebhopal.nic.in

705
Tags

More News

VIRAL NEWS

Featured Articles