ఎన్‌ఐఆర్‌డీలో రిసెర్చ్ అసిస్టెంట్లు


Mon,April 16, 2018 12:05 AM

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
nird
-మొత్తం పోస్టులు: 14
-రిసెర్చ్ అసోసియేట్-5
-రిసెర్చ్ అసిస్టెంట్ (గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ)-10
-ట్రెయినింగ్ అసోసియేట్-1, ట్రెయినింగ్ మేనేజర్-1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ (అగ్రిలక్చరల్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, సోషియాలజీ, సోషల్ వర్క్, సోషల్ సైన్సెస్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, రూరల్ డెవలప్‌మెంట్ స్టడీస్ తదితర విభాగాలు) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 30
-వెబ్‌సైట్: www.nird.org.in

541
Tags

More News

VIRAL NEWS

Featured Articles