సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో


Mon,April 16, 2018 12:04 AM

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనుబంధ బోల్లారం జనరల్ హాస్పిటల్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
గైనకాలజిస్ట్-1,
మెడికల్ ఆఫీసర్-2
-అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెడికల్ ఆఫీసర్‌కు ఎంబీబీఎస్, గైనకాలజిస్ట్ పోస్టుకు ఎండీ, డీజీవో, డీఎన్‌బీలో ఉత్తీర్ణత. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు పనిచేయాల్సి ఉంటుంది.
-పే స్కేల్ : రూ. 49,870/- ( మెడికల్ ఆఫీసర్‌కు రూ. 40,270/-)
-వయస్సు: 40 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూతేదీ: ఏప్రిల్ 26.
చిరునామా: కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్, బోల్లారం

822
Tags

More News

VIRAL NEWS

Featured Articles