ఎగ్జిమ్ బ్యాంకులో


Sun,April 15, 2018 12:11 AM

ముంబైలోని ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
EXIM-BANK
-మొత్తం పోస్టుల సంఖ్య: 5
-అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 40 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 23,700-42,020/-
-ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
-చివరితేదీ: ఏప్రిల్ 28
-వెబ్‌సైట్: www.eximbankindia.in

526
Tags

More News

VIRAL NEWS

Featured Articles