ఈఎస్‌ఐసీలో 206 ఫ్యాకల్టీలు


Wed,March 14, 2018 12:14 AM

-ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు
-మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఖాళీలు
-ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

esi-medical
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) పరిధిలోని మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-పోస్టు పేరు: ప్రొఫెసర్
-మొత్తం ఖాళీల సంఖ్య - 206
-ప్రొఫెసర్-46, అసోసియేట్ ప్రొఫెసర్-75, అసిస్టెంట్ ప్రొఫెసర్-85
-ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ, సనత్‌నగర్: 38 ఖాళీలు
-ప్రొఫెసర్ - 13 ఖాళీలు (అనస్థీషియా-1, అనాట మీ-1, బయోకెమిస్ట్రీ-1, బ్లడ్ బ్యాంక్/హెమటాలజీ-1, డెంటిస్ట్రీ-1, జనరల్ మెడిసిన్-1, జనరల్ సర్జరీ-1, మైక్రోబయాలజీ-1, ఓ & జీ - 1, ఆర్థోపెడిక్స్-1, పిడియాట్రిక్స్-1, పాథాలజీ-1, ఫార్మకాలజీ-1, రేడియాలజీ-1)
-అసోసియేట్ ప్రొఫెసర్- 16 ఖాళీలు (అనస్థీషియా-1, అనాటమీ-1, బయోకెమిస్ట్రీ-1, బ్లడ్ బ్యాంక్/హెమటాలజీ-1, డెంటిస్ట్రీ-1, డెర్మటాలజీ-1, ఈఎన్‌టీ-1, జనరల్ మెడిసిన్-1, జనరల్ సర్జరీ-1, ఓ & జీ - 1, ఆర్థోపెడిక్స్-1, పిడియాట్రిక్స్-1, పాథాలజీ-1, సైకియాట్రీ-1, రేడియాలజీ-1
-అసిస్టెంట్ ప్రొఫెసర్- 9 ఖాళీలు (కమ్యూనిటీ మెడిసిన్-4, జనరల్ మెడిసిన్-1, ఓ & జీ - 1, ఆర్థోపెడిక్స్-1, పిడియాట్రిక్స్-1, పాథాలజీ-1)
-ఈఎస్‌ఐసీ డెంటల్ కాలేజీ, రోహిణి (న్యూఢిల్లీ): 13 ఖాళీలు (అసోసియేట్ ప్రొఫెసర్ - 6 , అసిస్టెంట్ ప్రొఫెసర్ - 7)
-ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ, ఫరీదాబాద్: 55 ఖాళీలు (ప్రొఫెసర్- 11, అసోసియేట్ ప్రొఫెసర్ - 18, అసిస్టెంట్ ప్రొఫెసర్-26)
-ఈఎస్‌ఐసీ డెంటల్ కాలేజీ, గుల్బర్గా: 9 ఖాళీలు (అసోసియేట్ ప్రొఫెసర్ - 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ - 6)
-ఈఎస్‌ఐసీ, పీజీఐఎంఎస్‌ఆర్ & మెడికల్ కాలేజీ, జోకా (కోల్‌కతా): 25 ఖాళీలు (ప్రొఫెసర్ - 9, అసోసియేట్ ప్రొఫెసర్ - 12, అసిస్టెంట్ ప్రొఫెసర్ - 4)
-ఈఎస్‌ఐసీ, మణికట్ల (కోల్‌కతా):3 ఖాళీలు (అసోసియేట్ ప్రొఫెసర్ - 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ - 2)
-ఈఎస్‌ఐసీ పీజీఐఎంఎస్‌ఆర్ & మెడికల్ కాలేజీ, రాజాజీనగర్ (బెంగళూరు): 29 ఖాళీలు (ప్రొఫెసర్ - 6, అసోసియేట్ ప్రొఫెసర్ - 7, అసిస్టెంట్ ప్రొఫెసర్ - 16)
-ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ, గుల్బర్గా (కర్ణాటక): 34 ఖాళీలు (ప్రొఫెసర్ - 7, అసోసియేట్ ప్రొఫెసర్ - 12, అసిస్టెంట్ ప్రొఫెసర్ - 15)
-పేస్కేల్: ప్రొఫెసర్ - రూ. 37,400 - 67,000/- గ్రేడ్ పే రూ. 8,700/-,
-అసిస్టెంట్/అసోసియేట్ ప్రొఫెసర్- రూ. 15,600 - 39,100 + గ్రేడ్ పే రూ. 7,600 (అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గ్రేడ్ పే రూ.6600/-)

అర్హతలు:

-ప్రొఫెసర్: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్)లో ఉత్తీర్ణత. సంబంధిత విభాగం నుంచి పీజీ, పీహెచ్‌డీలో ఉతీర్ణత.
-అసోసియేట్/అసిస్టెంట్ ప్రొఫెసర్: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్)లో ఉత్తీర్ణత. సంబంధిత విభాగం నుంచి పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత.
-గమనిక: పై పోస్టులన్నింటికి సంబంధిత టీచింగ్/రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 225/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఈఎస్‌ఐ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: సబ్జెక్టుల వారీగావివిధ తేదీల్లో ఈఎస్‌ఐసీ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూను నిర్వహించి ఎంపిక చేస్తుంది.
-తెలంగాణలో ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ, సనత్‌నగర్, హైదరాబాద్‌లో ఇంటర్వ్యూ ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 2 (సాయత్రం 5 గంటల వరకు)
-వెబ్‌సైట్ : www.esic.nic.in.

936
Tags

More News

VIRAL NEWS

Featured Articles