జేఎన్‌సీఏఎస్‌ఆర్‌లో పీహెచ్‌డీ


Wed,March 14, 2018 12:09 AM

jncasr
బెంగళూరులోని జవహర్‌లాల్‌నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రిసెర్చ్ (జేఎన్‌సీఏఎస్‌ఆర్) 2018-19 ఇయర్‌కుగాను ఎంఎస్/పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:

జేఎన్‌సీఏఎస్‌ఆర్ డీమ్డ్ యూనివర్సిటీ.
-కోర్సు పేరు: ఎంఎస్ (ఇంజినీరింగ్/రిసెర్చ్)/పీహెచ్‌డీ ప్రోగ్రామ్
-అర్హత: సంబంధిత ఇంజినీరింగ్/సైన్స్‌లో డిగ్రీతోపాటు సీఎస్‌ఐఆర్/యూజీసీ జేఆర్‌ఎఫ్, డీబీటీ/ఐసీఎంఆర్ లేదా ఇన్‌స్పైర్‌లో జేఆర్‌ఎఫ్, గేట్, జెస్ట్, జీప్యాట్‌లో ఉత్తీర్ణత.
-కోర్సు పేరు: రెండేండ్ల మాస్టర్ డిగ్రీ (కెమిస్ట్రీ)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో మెటీరియల్స్ కెమిస్ట్రీ లేదా కెమికల్ బయాలజీ సబ్జెక్టులతో బీఎస్సీ. ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాసు చేసుకోచ్చు. జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్ డిగ్రీ (జామ్)లో ఉత్తీర్ణత సాధించాలి.
-కోర్సు పేరు: ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో మెటీరియల్స్ సైన్స్, కెమికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్ సబ్జెక్టులతో బీఎస్సీ. ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్ డిగ్రీ (జామ్)లో ఉత్తీర్ణత సాధించాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరి తేదీ: ఏప్రిల్ 15
-వెబ్‌సైట్: www. jncasr.ac.in

756
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles