పీజీడీఏవీలో నాన్ టీచింగ్


Wed,March 14, 2018 12:07 AM

V
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన పీజీ డీఏవీ కాలేజ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:


-మొత్తం పోస్టుల సంఖ్య: 22
-విభాగాలవారీగా ఖాళీలు
-అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-1, సెక్షన్ ఆఫీసర్-2, సీనియర్ అసిస్టెంట్-1, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్స్)-2, సెమీ/ప్రొఫెషనల్ అసిస్టెంట్-2, అసిస్టెంట్-1, జూనియర్ అసిస్టెంట్-3, ఎంటీఎస్ (లైబ్రెరీ-6, కంప్యూటర్-6)
-ఎంపిక: రాత పరీక్ష/ స్కిల్/ ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, సంబంధిత కాపీలను జతచేసి పర్సనల్ అధికారికి పంపాలి.
-చివరితేదీ: మార్చి 15
-వెబ్‌సైట్: www.pgdavcollege.edu.in

735
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles