ఎన్‌డీటీఎల్‌లో సైంటిస్టులు


Wed,March 14, 2018 12:04 AM

NDLogo
న్యూఢిల్లీలోని నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ (ఎన్‌డీటీఎల్) ఖాళీగా ఉన్న గ్రేడ్‌బీ సైంటిస్టు (కాంట్రాక్టు ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:

ఎన్‌డీటీఎల్ స్వతంత్ర సంస్థ. ఇది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ పరిధిలో పనిచేస్తుంది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 5
-పోస్టు పేరు: సైంటిస్ట్(గ్రేడ్ బీ)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ(కెమికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, అప్లయిడ్ సైన్సెస్)లో ఉత్తీర్ణత లేదా సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ. రెండేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 40 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 60,000/-
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 2
-వెబ్‌సైట్: http://ndtlindia.com

678
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles