ఎన్‌హెచ్‌ఎంలో లీగల్ కన్సల్టెంట్


Wed,March 14, 2018 12:03 AM

nhmlogo
తెలంగాణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనరేట్ పరిధిలోని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఎన్‌టీసీపీ విభాగంలో ఖాళీగా ఉన్న లీగల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:


ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
-పోస్టు పేరు: లీగల్ కన్సల్టెంట్
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ లాలో ఉత్తీర్ణత. డిస్ట్రిక్ట్/హై కోర్టులో కనీసం మూడేండ్లపాటు లీగల్ కన్సల్టెంట్‌గా పనిచేసి ఉండాలి.
-వయస్సు: 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: అకడమిక్ మెరిట్, ఎక్స్‌పీరియన్స్/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ చిరునామా: SPMU-NHM,
Telangana, DM&HS Campus Koti
Opp. Koti womens College, HYderabad
-చివరితేదీ: మార్చి 19
-వెబ్‌సైట్: http://careers.cgg.gov.in

613
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles