జేఎన్‌యూలో 83 ప్రొఫెసర్లు


Mon,March 12, 2018 03:21 AM

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
jnu-admin.jpg

వివరాలు:

-మొత్తం పోస్టుల సంఖ్య: 83
-ఈ పోస్టుల్లో బ్యాక్‌లాగ్ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీ) విభాగంలో 47 ఖాళీలు ఉన్నాయి.
-ప్రొఫెసర్-14 పోస్టులు (ఎస్సీ-6, ఎస్టీ-6, పీహెచ్‌సీ-2)
-అసోసియేట్ ప్రొఫెసర్-30 పోస్టులు (ఎస్సీ-18, ఎస్టీ-12)
-అసిస్టెంట్ ప్రొఫెసర్-3 పోస్టులు
-బ్యాక్‌లాగ్ జనరల్ కేటగిరీలో 36 ఖాళీలు
-ప్రొఫెసర్-13 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్-22, అసిస్టెంట్ ప్రొఫెసర్-1
-పే స్కేల్: రూ. 37,400-67,000, అదనంగా అకడమిక్ గ్రేడ్ పే అసోసియేట్ ప్రొఫెసర్ రూ.9,000, ప్రొఫెసర్ రూ. 10,000/-, అసిస్టెంట్ ప్రొఫెసర్ రూ. 15,600-39,100+అకడమిక్ గ్రేడ్ పే రూ. 6,000/-
-అర్హతలు: మాస్టర్ డిగ్రీ లేదా ఎమ్మెస్సీ, ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం, ఎంబీబీఎస్+ఎండీ, బీవీఎస్సీ+ఎంవీఎస్సీ, బీఈ/బీటెక్‌తోపాటు ఎంటెక్‌లో ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ లేదా నెట్/స్లెట్, యూజీసీ/సీఎస్‌ఐఆర్ నెట్‌లో అర్హత సాధించాలి. సంబంధిత రిసెర్చ్/టీచింగ్ విభాగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక : రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
-చివరి తేది : మే 8
-వెబ్‌సైట్: www.jnu.ac.in

540
Tags

More News

VIRAL NEWS

Featured Articles