డీఆర్‌డీవోలో జేఆర్‌ఎఫ్


Mon,March 12, 2018 03:19 AM

ఉత్తరాఖండ్‌లో ఉన్న డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో ఎనర్జీ రిసెర్చ్ (డీఐబీఈఆర్)లో ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
drdo.jpg

వివరాలు:

డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పరిధిలో పనిచేస్తుంది.
-మొత్తం పోస్టులు: 12
-జేఆర్‌ఎఫ్: 12 ఖాళీలు (కెమిస్ట్రీ-1, బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ-3, బాటనీ/లైఫ్ సైన్సెస్-2, ఫార్మకాలజీ-1, అగ్రికల్చర్ సైన్స్-5)
-అర్హత: మాస్టర్ డిగ్రీ/పీజీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. నెట్, గేట్, జీప్యాట్‌లో అర్హత సాధించాలి. బీఈ/బీటెక్+ ఎంఈ/ఎంటెక్‌లో 60 శాతం మార్కులతోపాటు నెట్, గేట్, జీప్యాట్‌లో అర్హత సాధించాలి.
-వయస్సు: 28 ఏండ్లు మించరాదు.
-స్టయిఫండ్: రూ. 25,000/-
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి. పూర్తి వివరాలకు మార్చి 10-16న వెలువడిన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ చూడగలరు.
-వెబ్‌సైట్: www.drdo.gov.in

584
Tags

More News

VIRAL NEWS

Featured Articles