డ్యూయల్ డిగ్రీ


Mon,March 12, 2018 03:17 AM

ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో డ్యూయల్ డిగ్రీ, ఎంటెక్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
iit-bombay.jpg

వివరాలు:

2018- 19 విద్యాసంవత్సరానికి ఈ ప్రవేశాలు.
-ఎంటెక్/ఎంటెక్ + పీహెచ్‌డీ (డ్యూయల్ ప్రోగ్రామ్), పీహెచ్‌డీ
-పై రెండు కోర్సులకు దరఖాస్తులు మార్చి 20 నుంచి ఏప్రిల్ 11 మధ్య ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.
-ఎంఫిల్: ఈ కోర్సుకు ఏప్రిల్ 2 నుంచి మే 7 మధ్య ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
-ఎమ్మెస్సీ - పీహెచ్‌డీ (డ్యూయల్ డిగ్రీ) ఇన్ ఇంజినీరింగ్: ఈ కోర్సుకు ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 17 మధ్య ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
-వెబ్‌సైట్:http://www.iitb.ac.in

689
Tags

More News

VIRAL NEWS

Featured Articles