ప్రాజెక్టు సైంటిస్టు పోస్టులు


Mon,March 12, 2018 03:14 AM

తమిళనాడు (చెన్నై)లోని ఇంటిగ్రేటెడ్ కోస్టల్ అండ్ మెరైన్ ఏరియా మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు డైరెక్టరేట్ (ఐసీఎంఏఎం-పీడీ) ఖాళీగా ఉన్న ప్రాజెక్టు సైంటిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ICMAM.jpg

వివరాలు:

మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో ఐసీఎంఏఎం-పీడీ పనిచేస్తుంది. దీన్ని 1998లో స్థాపించారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 62 (ప్రాజెక్టు సైంటిస్ట్ డీ-1, ప్రాజెక్టు సైంటిస్ట్ సీ-17, ప్రాజెక్టు సైంటిస్ట్ బీ-33, టెక్నికల్ అసిస్టెంట్-3, ఫీల్డ్ అసిస్టెంట్-8)
-అర్హత: మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్, పదోతరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వేర్వేరుగా ఉన్నాయి.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మార్చి 21
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలకు చివరితేదీ: మార్చి 28
-వెబ్‌సైట్: ww.icmam.gov.in

527
Tags

More News

VIRAL NEWS

Featured Articles