ఐఐఎస్‌ఈఆర్‌లో పీహెచ్‌డీ


Mon,March 12, 2018 03:12 AM

తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
IISER.jpg

వివరాలు:

ఐఐఎస్‌ఈఆర్ అనేది కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న స్వతంత్ర సంస్థ.

ప్రోగ్రామ్స్:

-ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ
-సబ్జెక్టులు: బయాలజీ,కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్
-అర్హతలు: ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ - కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. బ్యాచిలర్ డిగ్రీలో బయాలజికల్/ కెమికల్, ఫిజికల్, మ్యాథమెటికల్, స్టాటిస్టిక్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ సంబంధిత సబ్జెక్టులు చదివి ఉండాలి. వీటితోపాటు జేజీఈఈబీఐఎల్/జామ్-బీటీ/జామ్ - సీవై లేదా జామ్ - ఎంఎస్/జామ్ - పీహెచ్ లేదా ఎస్‌ఈఆర్‌టీవీఎం 2018.
-పీహెచ్‌డీ - కనీసం 60 శాతం మార్కులతో పీజీలో బయాలజికల్/కెమికల్ లేదా ఫిజికల్ లేదా మ్యాథమెటికల్ లేదా బయోఇన్ఫర్మాటిక్స్/అగ్రికల్చరల్ సైన్సెస్ లేదా వెటర్నరీ సైన్సెస్, మెటీరియల్స్ సైన్సెస్, /స్టాటిస్టిక్స్ లేదా ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
-వీటితోపాటు సీఎస్‌ఐఆర్- యూజీసీ - జేఆర్‌ఎఫ్/డీబీటీ -జేఆర్‌ఎఫ్/ఐసీఎంఆర్ - జేఆర్‌ఎఫ్ లేదా గేట్ (ఆగస్టు 2018 వరకు వ్యాలిడిటీ కలిగి ఉండాలి)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ - ఏప్రిల్ 2, పీహెచ్‌డీ - ఏప్రిల్ 30.
-వెబ్‌సైట్: www.iisertvm.ac.in

483
Tags

More News

VIRAL NEWS

Featured Articles