ఎస్‌ఈఆర్‌సీలో అసిస్టెంట్లు


Mon,March 12, 2018 02:59 AM

చెన్నైలోని సీఎస్‌ఐఆర్- స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ సెంటర్ (ఎస్‌ఈఆర్‌సీ) ఖాళీగా ఉన్న సీనియర్/
టెక్నికల్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 5 (టెక్నికల్ అసిస్టెంట్-2, సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్-3)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ లేదా డిప్లొమా ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 4
-వెబ్‌సైట్:www.serc.rec.in

526
Tags

More News

VIRAL NEWS

Featured Articles