‘ఫ్యూయల్ రిసెర్చ్‌’లో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు


Sun,February 11, 2018 11:51 PM

సీఎస్‌ఐఆర్-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రిసెర్చ్ (సీఐఎంఎఫ్‌ఆర్) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
cimfr

వివరాలు:

సీఐఎంఎఫ్‌ఆర్ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న అనుబంధ సంస్థ.
-పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసిస్టెంట్
-మొత్తం ఖాళీల సంఖ్య-111
-ప్రాజెక్ట్ అసిస్టెంట్ (లెవల్ 1) -78 పోస్టులు
-ప్రాజెక్ట్ అసిస్టెంట్ (లెవల్ 2) -33 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆనర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా జియాలజి, అప్లయిడ్ జియాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్ డిగ్రీ, డిప్లొమా (సివిల్, మెకానికల్), కంప్యూటర్ సైన్స్, సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ 55 శాతం మార్కులతోఉత్తీర్ణత.
-వయస్సు: లెవల్ -1కు 28 ఏండ్లు, లెవల్-2 కు 30 ఏండ్లకు మించరాదు
-పే స్కేల్: ప్రాజెక్ట్ అసిస్టెంట్ లెవల్ 1, 2లకు జీతం రూ.15,000/-, రూ. 25,000/- ఇస్తారు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: అర్హత కలిగిన అభ్యర్థులు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలు, ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో ఇంటర్వ్యూ జరిగే రోజున సంబంధిత పర్సనల్ అధికారి వద్దకు హాజరుకావాలి
చిరునామా: CSIR-CENTRAL INSTITUTE OF MINING AND FUEL RESEARCH, Digwadih
Campus, P.O-FRI, Dhanbad-828108
-ఇంటర్వ్యూ తేదీ: లెవల్ 1 అసిస్టెంట్‌కు ఫిబ్రవరి 13,14, లెవల్ 2 అసిస్టెంట్‌కు ఫిబ్రవరి 17,19, 20
-వెబ్‌సైట్ : www.cimfr.nic.in

563
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles