ఇండియన్ బ్యాంక్‌లో స్పోర్ట్స్ కోటా


Sun,February 11, 2018 11:50 PM

చెన్నై ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఇండియన్ బ్యాంక్ క్రీడ కోటాలో ఖాళీగా ఉన్న ఆఫీసర్/క్లరికల్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Indian-Bank

వివరాలు:

-మొత్తం పోస్టుల సంఖ్య: 21 (బాస్కెట్ బాల్-6, క్రికెట్-7, వాలీబాల్-5, హాకీ-3)
-అర్హత : గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత క్రీడలో అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొని ఉండాలి.
-వయస్సు: 18 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్: రూ. 23,700-31, 540 /-
-ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్ స్పోర్ట్స్ ట్రయల్స్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమానాలో దరఖాస్తును నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి
చిరునామా:Assistant General Manager (HRM) HRM Department, Corporate Office Indian Bank , 254-260 Avvai Shanmugham Salai Chennai, Tamil Nadu - 600014
-చివరితేదీ: మార్చి 3
-వెబ్‌సైట్: www.indianbank.in

582
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles